ఫిల్టర్ బెడ్ ను సందర్శించిన మేయర్

56చూసినవారు
ఫిల్టర్ బెడ్ ను సందర్శించిన మేయర్
కరీంనగర్ లోని డ్యాం వద్ద గల ఫిల్టర్ బెడ్ ను నగర మేయర్ యాదగిరి సునీల్ రావు మంగళవారం సందర్శించి త్రాగునీటి సరఫరాను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బోనగిరి శ్రీనివాస్, స్థానిక కార్పొరేటర్ జంగిలి ఐలేందర్ యాదవ్, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్