కారు దిగే ప్రసక్తే లేదు

1585చూసినవారు
కారు దిగే ప్రసక్తే లేదు
పార్టీ మార్పు వార్తలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పందించారు. కారు దిగే ప్రసక్తే లేదన్నారు. తనపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని, కాంగ్రెస్, బీజేపీలో చేరే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇద్దరు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు గులాబీ గూటిని వీడి కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారంపై కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పందించారు. తాను కారు దిగే ప్రసక్తే లేదని గురువారం తేల్చి చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్