కోరుట్ల మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, ప్రస్తుత ఎమ్మెల్యే డా సంజయ్ మెట్పల్లి అయ్యప్ప స్వామి ఆలయంలో గురువారం నిర్వహించిన అయ్యప్ప స్వామి వారి మహాపడి పూజ కార్యక్రమానికి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వారి వెంట మాజీ మార్క్ ఫెడ్ చైర్మన్ లోక బాపు రెడ్డి, జగిత్యాల మాజీ జెడ్పీ వైఎస్ ఛైర్మన్ ఒద్దినేని హరి చరణ్ రావు తదితరులు ఉన్నారు.