నూతన టెంట్ హౌస్ ని ప్రారంభించిన కోరుట్ల ఎమ్మెల్యే

1881చూసినవారు
నూతన టెంట్ హౌస్ ని ప్రారంభించిన కోరుట్ల ఎమ్మెల్యే
మెట్ పల్లి మండలం వేంపేట గ్రామంలో శుక్రవారం ముత్యంపెట్ గ్రామానికి చెందిన బీఆర్ఏస్ కార్యకర్త నాగరాజు నూతన టెంట్ హౌస్ ని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ప్రారంభించారు. టెంట్ హౌస్ ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యే సంజయ్ కి నాగరాజు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ముఖ్య నాయకులు, టిఆర్ఎస్ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్