మండల స్థాయి బూత్ లెవల్ కమిటీ సమావేశం

577చూసినవారు
మండల స్థాయి బూత్ లెవల్ కమిటీ సమావేశం
మల్లాపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో మండల స్థాయి బూత్ లెవల్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ జువ్వాడి నర్సింగరావు మాట్లాడుతూ. నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి గెలుపునకు ప్రతిఒక్కరూ సైనికుల్లా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జీవన్ రెడ్డి, నర్సింగరావు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్