మెట్ పల్లి: పోలీస్ అమరవీరుల సంస్మణలో క్రీడలను ప్రారంభించిన డిఎస్పి

50చూసినవారు
మెట్ పల్లి: పోలీస్ అమరవీరుల సంస్మణలో క్రీడలను ప్రారంభించిన డిఎస్పి
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో శుక్రవారం పోలీస్ అమరవీరుల సంస్మణ దినమును పురస్కరించుకొని మెట్ పల్లి మినీ స్టేడియంలోని పోలీస్ సర్కీల్ లోని పది గ్రామాల నుండి వాలీబాల్ క్రీడలు ప్రారంభం సందర్భంగా డిఎస్పి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, సబ్ డివిజన్ ఉత్సవాలలో భాగంగా ఈ క్రీడలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డి ఎస్పి ఉమామహేశ్వరరావు, సీఐ నిరంజన్ రెడ్డి, ఎస్సైలు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్