కోరుట్లలో జాతీయ జెండా ఆవిష్కరణ

84చూసినవారు
కోరుట్ల పట్టణంలోని జువారి భవన్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర నాయకులు జువాడి నర్సింగా రావు, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్