బ్యాండు భజ మండల అధ్యక్షుడు ఎన్నిక

54చూసినవారు
బ్యాండు భజ మండల అధ్యక్షుడు ఎన్నిక
ఇల్లంతకుంట మండలం అనంతారం గ్రామంలోని బ్యాండు భజ మండల అధ్యక్షునిగా మచ్చ దాసు ఎన్నికైయ్యారు. ఈ సందర్భంగా మానకొండూర్ నియోజకవర్గ అధికార ప్రతినిధి పసుల వెంకటి మంగళవారం శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు మండల కుల పెద్దలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్