ఘనంగా మాజీ స్పీకర్ శ్రీ పాదరావు జయంతి వేడుకలు

262చూసినవారు
ఘనంగా మాజీ స్పీకర్ శ్రీ పాదరావు జయంతి వేడుకలు
మానకొండూర్ :ఆంధ్రప్రదేశ్ మాజీ అసేంబ్లీ స్పీకర్ ఆజాత శత్రువు దుద్దిల్ల శ్రీపాద రావు 84వ జయంతిని మానకొండూర్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అంతగిరి వినయ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రభుత్వ , ప్రయివేటు ఆసుపత్రిలో రోగులకు , సిబ్బందికి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయనమాట్లాడుతు శ్రీపాద రావు గ్రామ సర్పంచ్ గా రాజకీయ ప్రస్థానం మెదలు పెట్టి బాంక్య్ చైర్మన్ గా రైతులకు సేవ చేసి మంథని నియోజకవర్గ శాసనసభ్యుడిగా మూడు సార్లు గెలిచి స్పీకర్ గా పనిచేసారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు ఏర్రోజు సంతోష్ , కుంటాల శేఖర్, రాయినిపట్ల రాజశేఖర్ , జమాల్, నగేష్, గుణ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్