ఇల్లంతకుంటలో భారీ వర్షం.. నిలిచిపోయిన బతుకమ్మ

79చూసినవారు
మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలంలో భారీ వర్షం కురిసింది. గురువారం సాయంత్రం వర్షం రావడంతో సద్దుల బతుకమ్మ వేడుకలకి అంతరాయం కలిగింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్