మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో గురువారం తాజా మాజీ సర్పంచ్ కేతిరెడ్డి అనసూయ వెంకటనర్సింహా రెడ్డి రూ. 20, 000 తన సొంత ఖర్చుతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కేతిరెడ్డి నరసింహారెడ్డి, పాధానోపాధ్యాయులు దూస గోవర్ధన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.