కరీంనగర్ నగర పాలక సంస్థ కార్యాలయంలో మెప్మా ఎన్హెచ్ఐ మహిళా సంఘ సభ్యులు, సీఓలు, సానిటేషన్ జవానులతో నగరపాలక సంస్థ కమిషనర్ చాహత్ బజ్ పాయ్ సమీక్ష సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. స్వఛ్ సర్వేక్షన్లో నగరపాలక సంస్థకు మొదటి ర్యాంకు వచ్చేలా కృషి చేస్తూ ప్రజలను బాగస్వాములను చేయాలని కమిషనర్ చాహాత్ బాజ్ పాయ్ అన్నారు.