ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే ఇఫ్తార్ విందు

599చూసినవారు
ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే ఇఫ్తార్ విందు
మానకొండూరు నియోజకవర్గం తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలో ఆదివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శాసన సభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ. సక్రమ మార్గంలో నడుచుకుంటూ, దేవుని యందు భక్తి విశ్వాసాలు కలవారికి వారి కర్మానుసారం మంచి జీవితం పొందగలుగుతారన్నారు.

సంబంధిత పోస్ట్