త్వరలో మండలంలో పర్యటిస్తా... కేంద్ర మంత్రి బండి సంజయ్

50చూసినవారు
త్వరలో మండలంలో పర్యటిస్తా... కేంద్ర మంత్రి బండి సంజయ్
పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత వివిధ మండలాల పర్యటన సందర్బంగా ముందుగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో పర్యటిస్తానని కేంద్ర హోం శాఖ సహయ మంత్రి బండి సంజయ్ కుమార్ బీజేపీ కార్యకర్తలతో పేర్కొన్నట్లు పార్టీ మండల అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరాచారి తెలిపారు. కేంద్ర మంత్రిగా మొదటిసారి కరీంనగర్ వచ్చిన ఆయనను తిమ్మాపూర్ మండల బీజేపీ కార్యకర్తలు గురువారం ఆయన నివాసంలో కలిసారు.

సంబంధిత పోస్ట్