సత్తాచాటిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని

74చూసినవారు
సత్తాచాటిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని
పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ ఆంగ్ల మాధ్యమ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థిని చెప్యాల రాజకుమారి క్రీడా పాఠశాల ఎంపికలో అత్యంత ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయికి ఎంపికయ్యారు. ఆమెను పాఠశాల హెచ్ఎం ఈర్ల సమ్మయ్య, టీచర్లు అభినందించారు. ఈ ఎంపిక పోటీలు మంగళవారం శ్రీరాంపూర్ జడ్పీ హైస్కూల్లో జరిగాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్