దుర్గామాతకు "దసరా" డైరెక్టర్ పూజలు

71చూసినవారు
దుర్గామాతకు "దసరా" డైరెక్టర్ పూజలు
దసరా సినిమా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల మంగళవారం పెద్దపల్లి మండలంలోని చీకురాయి గ్రామంలోని దుర్గామాత మండపం వద్ద కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వగ్రామంలో దుర్గా మాతను దర్శించుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. అనంతరం దర్శకుడిని, ఆయన కుటుంబ సభ్యులను స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధులు సన్మానించారు.

సంబంధిత పోస్ట్