ఘనంగా ఎల్లమ్మ బోనాలు

1070చూసినవారు
ఘనంగా ఎల్లమ్మ బోనాలు
రామగిరి మండలం కల్వచర్ల గ్రామంలో మంగళవారం రేణుక ఎల్లమ్మ బోనాల ఉత్సవాలు గౌడ సంఘం ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఇంటింటి నుండి మహిళలు నెత్తిన బోనాలతో డప్పు చప్పుళ్ళు, డీజే సౌండ్ల మధ్య నృత్యాలు చేశారు. ఈ వేడుకల్లో గౌడ కులస్తులు, కుల భాంధవులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్