సమ్మర్ క్యాంప్ ద్వారా సరైన గైడెన్స్ అందించాలి: కలెక్టర్

1536చూసినవారు
సమ్మర్ క్యాంప్ ద్వారా సరైన గైడెన్స్ అందించాలి: కలెక్టర్
సమ్మర్ క్యాంపుల ద్వారా విద్యార్థులకు సరైన గైడెన్స్ అందించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం సమీకృత కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సమ్మర్ క్యాంప్ వాలంటీర్లకు జరిగిన శిక్షణలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి పాల్గొన్నారు. సమ్మర్ క్యాంపులో క్రీడలు, నీతి కథలు, చదువు ప్రాముఖ్యత, విలువలు బోధించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అకాడమిక్ అధికారి డాక్టర్ పీఎం షేక్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్