స్కిప్పింగ్ ఆరోగ్యానికి మేలు

84చూసినవారు
స్కిప్పింగ్ ఆరోగ్యానికి మేలు
రోజూ వారి కార్యక్రమంలో స్కిప్పింగ్ ఒక అద్భుతమైన కార్డియో వ్యాయామంగా, గుండె పనితీరును సజావుగా చేయడంలో సహాయపడుతుందని వైద్యులు చెబుతున్నారు. గుండెను దృఢంగా మార్చడంతో పాటు, స్కిప్పింగ్ గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే అధిక బరువును తగ్గించడంలో మరియు శరీర ఎదుగుదలకు స్కిప్పింగ్ ఎంతో ఉపయోగపడుతుందని వైద్యులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్