పత్తిపాక రిజర్వాయర్ కోసం మంత్రికి వినతి

68చూసినవారు
పత్తిపాక రిజర్వాయర్ కోసం మంత్రికి వినతి
పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుతో కలిసి పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు ప్రభుత్వ విప్ లు ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ లు హైదరాబాద్ లోని తెలంగాణ సచివాలయంలో మంగళవారం విన్నవించారు. పెద్దపల్లి జిల్లా రైతన్నల చిరకాల స్వప్న పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణం చేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్