జిల్లాలో స్టాప్ డయేరియా క్యాంపెయిన్

77చూసినవారు
జిల్లాలో స్టాప్ డయేరియా క్యాంపెయిన్
జిల్లాలో స్టాప్ డయేరియా క్యాంపెయిన్ విజయవంతంగా నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ అన్నారు. శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్లో స్టాప్ డయేరియా క్యాంపెయిన్ నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. స్టాప్ డయేరియా నిర్వహణ ప్రణాళికను డిఎంఅండ్ హెచ్ఓ డాక్టర్ ప్రమోద్ కుమార్, డిప్యూటీ డిఎంహెచ్ఓ కృపాబాయిలు వివరించారు. సమావేశంలో జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమాకాంత్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్