Dec 04, 2024, 06:12 IST/జగిత్యాల
జగిత్యాల
జగిత్యాల: గట్టు మల్లన్న ఆలయ నిర్మాణానికి భూమి పూజ
Dec 04, 2024, 06:12 IST
జగిత్యాల రూరల్ మండలం వెల్దుర్తి గొల్లపల్లె గ్రామంలో గట్టు మల్లన్న దేవుని ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ బుధవారం భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లు ప్రవీణ్, పకాష్, మాజీ ఉప సర్పంచ్ తిరుపతి, వెంకటేష్, మాజీ ఎంపీటీసీ శేఖర్, సదాశివ రావు, నరేందర్ రావు, శ్రీనివాస్ రావు, శాంతపు రావు, వెంకటేష్, శ్రీకాంత్, మహేష్ గౌడ్, విజయ్, గ్రామ నాయకులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.