కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి

58చూసినవారు
కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి
నిబంధనలు పాటించని కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ రాజశేఖర్ డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సోమవారం వినతిపత్రం అందజేశారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కరీంనగర్ విభాగ్ హాస్టల్ కన్వీనర్ రాసురి ప్రవీణ్, పెద్దపల్లి నగర కార్యదర్శి అజయ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్