బాధ్యతలు స్వీకరించిన వ్యవసాయ అధికారి

61చూసినవారు
బాధ్యతలు స్వీకరించిన వ్యవసాయ అధికారి
ఓదెల మండల వ్యవసాయ అధికారిగా రాంబాబు సోమవారం బాధ్యతలను స్వీకరించారు. అంతర్గాంలో పనిచేస్తున్న రాంబాబును ఓదెల ఏవోగా డిప్యూటేషన్ పై బదిలీ చేశారు. ఏవో రాంబాబుకు ఏఈఓలు సంధ్య, మౌనిక, స్వప్న, సతీష్, కిరణ్ లు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్