బిజెపి నాయకుల సంబరాలు

72చూసినవారు
బిజెపి నాయకుల సంబరాలు
మూడోసారి భారత ప్రధానిగా నరేంద్ర మోడీ ఎన్నిక కావడంతో సోమవారం ఎలిగేడు మండలంలో బిజెపి నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు గర్రెపల్లి నారాయణ స్వామి, గాదే రంజిత్ రెడ్డి, బీజేవైఎం జిల్లా కార్యదర్శి ఇల్లందుల పరశురాములు గౌడ్, ఓబిసి మోర్చా మండల అధ్యక్షులు అమరకొండ గంగయ్య, బీజేవైఎం మండల అధ్యక్షులు రాయపాక మనోహర్, అంజయ్య, అడ్డగుంట తిరుపతి, జనార్దన్, రాజ్ కుమార్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్