చిరంజీవి యువత ఆధ్వర్యంలో రక్తదానం

602చూసినవారు
చిరంజీవి యువత ఆధ్వర్యంలో రక్తదానం
పెద్దపల్లి చిరంజీవి యువత ఆద్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్ బ్యాంకులో సినీ నటుడు రామ్ చరణ్ జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈసందర్బంగా రాష్ట్ర కార్యదర్శి వీరమల్ల విద్యసాగర్ రావు, జిల్లా రక్త, నేత్రదాన కన్వీనర్ సముద్రాల రాజ్ కుమార్ గౌడ్ రక్తదాతలకు ప్రశంసపత్రాలను అందజేశారు. ఈకార్యక్రమంలో జిల్లా నాయకుడు కొండేటి రాజయ్య, కొడపత్రి శ్రావణ్, గంగుల రాజు పాల్గోన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్