ఎంపీని కలిసిన కాంగ్రెస్ నాయకులు

84చూసినవారు
ఎంపీని కలిసిన కాంగ్రెస్ నాయకులు
పెద్దపల్లి ఎంపీగా ప్రమాణస్వీకారం చేస్తున్న సందర్భంగా గడ్డం వంశీకృష్ణను పెద్దపల్లి కాంగ్రెస్ నాయకులు సోమవారం ఢిల్లీలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పార్లమెంటులో మంగళవారం ఎంపీగా గడ్డం వంశీకృష్ణ ప్రమాణస్వీకారం చేయనున్నారు. పెద్దపల్లి నాయకులు ఎంపీని కలిసి పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో బషీర్, వునుకొండ శ్రీధర్ పటేల్, మల్లిఖార్జున్ గౌడ్, హేమంత్ రెడ్డి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్