T20 WC: భారత్ భారీ స్కోరు

52చూసినవారు
T20 WC: భారత్ భారీ స్కోరు
T20 ప్రపంచ కప్ 2024 సూపర్-8 బాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచులో భారత్ భారీ స్కోరు చేసింది. కెప్టెన్ రోహిత్ 92 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. సూర్య (31), దుబే (29) రాణించారు. దీంతో భారత్ 20 ఓవర్లలో 205 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్, స్టోయినిస్ తలో 2, హజెల్ వుడ్ ఒక వికెట్ తీశారు.

సంబంధిత పోస్ట్