పెద్దపల్లి ఎంపీ స్వతంత్ర అభ్యర్థిగా దూడ మహిపాల్ నామినేషన్

1087చూసినవారు
పెద్దపల్లి నియోజకవర్గం ఎస్సీ ఎంపీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా దూడ మహిపాల్ గురువారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సమీకృత కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కలెక్టర్‌ ముజిమ్మిల్‌ ఖాన్‌ కు నామినేషన్ అందజేశారు. దూడ మహిపాల్ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేసి ఓడిపోయారు. ప్రజా సమస్యలపై ప్రతి స్పందిస్తూ ప్రజా సేవకుడిల మంచి పేరు తెచ్చుకున్న దూడ మహిపాల్ గెలుపు కోసం తనదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్