ములుగు జిల్లాలో ఎన్‌కౌంటర్.. మృతుల్లో పెద్దపల్లి వాసి

70చూసినవారు
ములుగు జిల్లాలో ఎన్‌కౌంటర్.. మృతుల్లో పెద్దపల్లి వాసి
ములుగు జిల్లాలో ఆదివారం భారీ ఎన్‌కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఇందులో పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం రాణాపూర్‌కు చెందిన ఏగోలపు మల్లయ్య అలియాస్ కోటి (43) ఉన్నారు. కాగా వారి మృతదేహాలు ములుగు జిల్లా ఏటూరునాగారం ఆస్పత్రిలో ఉన్నాయి. వారి కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందచేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్