ప్రతీ మొక్కను సంరక్షించాలి

79చూసినవారు
ప్రతీ మొక్కను సంరక్షించాలి
వన మహోత్సవంలో నాటిన ప్రతీ మొక్కను సంరక్షించాలని పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ తెలిపారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ సిబ్బంది, మెప్మా ఆర్పిలతో సమావేశం నిర్వహించారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో కౌన్సిలర్ ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి మున్సిపల్ నర్సరీల ద్వారా హోమ్ ప్లాంట్స్ క్రింద ఆరు మొక్కలను పంపిణీ చేయాలన్నారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ శివప్రసాద్, ఏఈ సతీష్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్