పెద్దపల్లి నియోజకవర్గం సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం హిందూ ఐక్యత బంద్ నిర్వహించారు. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో బందుకు పిలుపునివ్వగా, వ్యాపార వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి.