ఆస్పత్రి ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచాలి: కలెక్టర్

66చూసినవారు
ఆస్పత్రి ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచాలి: కలెక్టర్
జిల్లా ఆసుపత్రి ప్రాంగణం పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. బుధవారం పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా ఆస్పత్రిలో ఉన్న బ్లడ్ బ్యాంక్, ఫార్మసీ విభాగం, కంటి వైద్య విభాగం, దంత వైద్య విభాగం, టాయిలెట్లు, జనరల్ వార్డ్ లను కలెక్టర్ పూర్తి స్థాయిలో పరిశీలించారు. జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమాకాంత్, అధికారులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్