ధర్మారం మండలం రామయ్య పల్లెలో తమ్ముడిపై అన్న దాడి చేసిన చేశాడు. స్థానికుల ప్రకారం.. తండ్రి మల్లయ్య శంకరయ్యకు, లింగయ్యకు 12 గుంటల భూమిని సమానంగా పంచాడు. ఈ విషయంపై కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం శంకరయ్య కుమారుడు బాలయ్యకు లింగయ్యకు పొలం సరిహద్దుల విషయంలో గొడవ జరిగింది. విషయం తెలుసుకున్న శంకరయ్య లింగయ్య పై కట్టెలతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.