ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్

79చూసినవారు
ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ, జివి శ్యామ్ ప్రసాద్ లాల్, ఆర్డీఓ గంగయ్యలతో కలిసి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈకార్యక్రమంలో అధికారులు, కలెక్టరేట్ ఏఓ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్