డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం నిరసన

70చూసినవారు
డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం నిరసన
పెద్దపల్లి కలక్టరేట్ ఎదుట సోమవారం డ్రా ద్వారా ఎంపిక చేసిన తమకు తక్షణమే డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయించాలని రామగుండం నియోజకవర్గానికి చెందిన లబ్దిదారులు సోమవారం నిరసన తెలిపారు. చేపట్టారు. ఎంపికైన లబ్ధిదారులకు వెంటనే డబుల్ బెడ్ రూంలు అప్పగించాలని డిమాండ్ చేస్తూ వినతిపత్రం అందజేశారు. ఆందోళనలో సమ్మయ్య, జమీర్, దేవేందర్, రాజేష్, గోపి, మాధవి, చాయ, సుజాత, అనురాధ, లబ్దిదారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్