జూలపల్లి మండల కేంద్రంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు

560చూసినవారు
జూలపల్లి మండల కేంద్రంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు
పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలో మండల ఏబీవీపీ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా వివేకానంద జయంతి వేడుకలు శుక్రవారం నిర్వహించారు. స్వామి వివేకానంద విగ్రహానికి ఏబీవీపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఏబీవీపీ నాయకులు స్వామి వివేకానంద సేవలను విద్యార్థులకు తెలియ జేశారు. ఈ కార్యక్రమంలో జూలపల్లి మండల ఏబీవీపీ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్