ఖని లో అరుదైన శస్త్ర చికిత్స.! శభాష్ డా" మేయర్.!

574చూసినవారు
ఖని లో అరుదైన శస్త్ర చికిత్స.! శభాష్ డా" మేయర్.!
గోదావరిఖనిలో నివసించే వేముల వనజ తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతుంది. ప్రముఖ వైద్యులు నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్ బుధవారం వైద్య పరీక్షల అనంతరం అరుదైన శస్త్ర చికిత్స చేసి 15 కిలోల కనితిని తొలగించారు. వైద్య చరిత్రలో అరుదైన చికిత్స చేసిన డాక్టర్ మేయర్ ను పలువురు ప్రముఖులు, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అభినందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్