కేంద్రానికి రూ.2.11లక్షల కోట్లు మంజూరు చేసిన RBI

67చూసినవారు
కేంద్రానికి రూ.2.11లక్షల కోట్లు మంజూరు చేసిన RBI
FY24కి సంబంధించి కేంద్రానికి RBI రూ.2.11 లక్షల కోట్ల భారీ డివిడెండ్ ను మంజూరు చేసింది. FY23కి మంజూరు చేసిన మొత్తం (రూ.87,416 కోట్ల) కంటే 141% ఎక్కువ. దీంతో ద్రవ్యలోటు 0.4% వరకు తగ్గొచ్చనేది విశ్లేషకుల అంచనా. ఈ స్థాయిలో కేంద్రానికి డివిడెండ్ కేటాయించడం RBI చరిత్రలో ఇదే తొలిసారి. మరోవైపు కంటింజెన్సీ రిస్క్ బఫర్ పేరుతో కేంద్రం కోసం నిర్వహించే ప్రత్యేక నిధి పరిమితిని RBI 6.5శాతానికి పెంచింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్