టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్

84చూసినవారు
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్
అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా RR, RCB జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో రాజాస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్‌ టాస్‌ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. RR: జైస్వాల్, శాంసన్(C), పావెల్, రియాన్‌ పరాగ్, హెట్‌మేయర్, అశ్విన్‌, ధ్రువ్, అవేశ్‌ ఖాన్, బౌల్ట్, సందీప్‌ శర్మ, చాహల్. RCB: కోహ్లీ, డుప్లెసిస్ (C), పటిదార్, మ్యాక్స్‌వెల్, లామ్రోర్, గ్రీన్, దినేశ్‌ కార్తిక్ (W), కర్ణ్‌ శర్మ, దయాల్, విజయ్‌ కుమార్, సిరాజ్.

సంబంధిత పోస్ట్