ప్రశ్నించే గొంతుకకు పట్టం కట్టండి: ఈశ్వర్

78చూసినవారు
ప్రశ్నించే గొంతుకకు పట్టం కట్టండి: ఈశ్వర్
ప్రజా సమస్యలపై పార్లమెంటులో ప్రజల తరపున గొంతెత్తాలంటే. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేయాలని జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు, రామగుండం మాజీ శాసనసభ్యులు కోరుకంటి చందర్ తో కలిసి పెద్దపల్లి బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అభ్యర్థించారు. బుధవారం ఖని ప్రధాన చౌరస్తాలో పారిశుద్ధ్య కార్మికులను కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు నమ్మి మోసపోవద్దని వారు పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్