కాంగ్రెస్ పార్టీలో చేరిన నాగుల శంకర్

61చూసినవారు
కాంగ్రెస్ పార్టీలో చేరిన నాగుల శంకర్
సింగరేణి ఆర్జీ1 ఓపెన్ కాస్ట్ 5ప్రాజెక్టులో పని చేస్తూ టీబీజీకేఎస్ తరఫున మైన్స్ కమిటీ మెంబర్ గా వ్యవహరించిన నాగుల శంకర్ శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. నాగుల శంకర్ కు ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారంతోపాటు ప్రభుత్వ, ప్రజా సంక్షేమం, కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను ఇనుమడింపజేయాలని ఎమ్మెల్యే ఈ సందర్భంగా సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్