పాలకుర్తి: ముందుకు సాగని డబుల్ రోడ్డు నిర్మాణం పనులు

50చూసినవారు
పాలకుర్తి: ముందుకు సాగని డబుల్ రోడ్డు నిర్మాణం పనులు
పాలకుర్తి మండలం బసంతనగర్ స్కూల్ నుండి ఈశాల తక్కల్లపల్లిలో సమ్మక్క సారలమ్మ దేవస్థానం వరకు డిఎంఎఫ్టి నిధుల ద్వార ఒక కోటి అరవై లక్షలతో నిర్మించి తలపెట్టిన డబుల్ రోడ్డు నిర్మాణం పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. మొదలు పెట్టి 4 నెలలు కావస్తున్నా ఇప్పటికి కనీసం రెండు కిలో మీటర్ల రోడ్డు కూడా పూర్తి చేయలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి వెంటనే పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్