పాలకుర్తి: రోడ్డు నిర్మాణానికి నాసిరకం ఇసుక

81చూసినవారు
పాలకుర్తి: రోడ్డు నిర్మాణానికి నాసిరకం ఇసుక
పాలకుర్తి మండలం బసంతనగర్ తెలుగు మీడియం స్కూల్ నుండి ఈశాల తక్కల్లపల్లి వరకు డిఎంఎఫ్టి నిధుల ద్వార కోటి 60 లక్షలతో నిర్మిస్తున్న సిమెంటు రోడ్లకు కాంట్రాక్టర్ నాణ్యత పాటించడం లేదని పాలకుర్తి, తక్కల్లపల్లి గ్రామస్తులు మండిపడుతున్నారు. ఒక మండల కేంద్రం రోడ్డు ఈ విధంగా నిర్మిస్తే మారుమూల రోడ్ల నిర్మాణ దుస్థితి ఏ విధంగా ఉంటుందోనని ఆవేదన చెందుతున్నారు. నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ రోడ్డు నిర్మించాలని కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్