ఖనిలో పోలీస్ ఖవాతు.!

551చూసినవారు
రామగుండం పోలీస్ కమిషనరేట్, గోదావరి ఖని సబ్ డివిజనల్ పోలీసులు, 1టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి గోదావరిఖనిలో పార్లమెంట్ సాధారణ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఖవాతు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డిసిపి డా. చేతన, ఖని ఏసిపి ఎం రమేష్, సిఐ ఇంద్రసేనారెడ్డి, సిఆర్పిఎఫ్, పోలీసు సిబ్బంది పాల్గోన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్