వరుస ప్రమాదాలపై విచారణ జరిపించాలి: సిఐటియు

57చూసినవారు
వరుస ప్రమాదాలపై విచారణ జరిపించాలి: సిఐటియు
బెల్లంపల్లి రీజియన్ లో జరుగుతున్న వరుస ప్రమాదాలపై విచారణ జరిపించాలని సిఐటియు రాజారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం శ్రీరాంపూర్ బ్రాంచి సమావేశంలో సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజరెడ్డి మాట్లాడుతూ, ఎస్ఆర్పి-1 లో జరిగిన ప్రమాదంలో సాదం సత్యనారాయణ రెండు కాళ్లు పాదల వరకు తెగిపోయాయి. యాజమాన్యానికి ప్రొడక్షన్ పై ఉన్న శ్రద్ధ కార్మికుల ప్రాణాలపై లేదని ఆరోపించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్