Dec 06, 2024, 15:12 IST/
85 కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం
Dec 06, 2024, 15:12 IST
దేశవ్యాప్తంగా 85 కేంద్రీయ విద్యాలయాలు, 28 నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.హరియాణాకు ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు వీలుగా రిథాల-కుండ్లీ మధ్య 26.46 కి.మీ మేర దిల్లీ మెట్రో విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కేబినెట్ నిర్ణయాలను మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.