చికిత్స పొందుతూ ఒకరి మృతి

22450చూసినవారు
చికిత్స పొందుతూ ఒకరి మృతి
ఎల్లారెడ్డిపేట పెట్రోల్ పంప్ ఎదురుగా జరిగిన రోడ్డు ప్రమాదంలో చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందారు. గుజరాతికి చెందిన కుల్డీప్ ఈ నెల 10న బైకులో పెట్రోల్ పోయించుకోవడానికి రోడ్డు క్రాస్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ వాహనం అతడి బైకును ఢీకొంది. ఈ ప్రమాదంలో కుల్డీప్ తలకు తీవ్ర గాయమైంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్