సిరిసిల్ల: నిర్ణీత గడువులోగా సీఎంఆర్ ఇవ్వాలి: అదనపు కలెక్టర్

82చూసినవారు
సిరిసిల్ల: నిర్ణీత గడువులోగా సీఎంఆర్ ఇవ్వాలి: అదనపు కలెక్టర్
రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో పలువురు రైస్ మిల్లర్లతో అదనపు కలెక్టర్ శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. 2023-24 ఖరీఫ్ సీజన్ సీఎంఆర్ ఈ నెల 30వ తేదీలోగా అందజేయాలని సూచించారు. మళ్లీ గడువు పొడిగించామని స్పష్టం చేశారు. జిల్లాలోని 37 మంది రైస్ మిల్లర్లు పెండింగ్లో ఉన్న సీఎంఆర్ ఇవ్వాలని ఆదేశించారు. గడువులోగా ఇవ్వని రైస్ మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్