అసత్య ప్రచారం చేసిన వ్యక్తి అరెస్ట్

50చూసినవారు
అసత్య ప్రచారం చేసిన వ్యక్తి అరెస్ట్
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన నేవూరి దేవేందర్ రెడ్డి అనే వ్యక్తి 'మన ఊరు వార్తలు' అనే వాట్సప్ గ్రూపు‌లో ఎల్లారెడ్డిపేట ఎస్ఐపై తప్పుడు ఆరోపణలు చేసి వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేశాడు. అసత్యపు ప్రచారం చేసిన నెవూరి దేవేందర్‌రెడ్డిపై పోలీస్ స్టేషన్‌లో కేసునమోదు చేసినట్లు ఎస్ఐ రమాకాంత్ తెలిపారు. వాట్సప్ గ్రూపుల్లో అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని అన్నారు.

సంబంధిత పోస్ట్